Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జునసాగర్: మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషశరత్రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.42కేజీల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ రఘువీర్ కౌన్సిలర్ మంగ్తానాయక్, మోహన్‌నాయక్, రాహుల్‌యాదవ్, కాటుకృష్ణ, శ్రీను, విష్ణుమూర్తి, చంద్రయ్య, గుజ్జుల కొండల్, చంద్రమౌళి, సైదిరెడ్డి, మధు ,శేఖర్ చారి, శాంతకుమారి, మాధవి, గులాబీ, పాహిమ ,ఎల్లయ్య, హర్ష, కోటయ్య, శ్రీకాంత్,లక్ష్మణ్, రాకేష్ పాల్గొన్నారు.రమేశ్‌జీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు కౌన్సిలర్ ఆ దాసు నాగరాణి,ఒకటవ వార్డు కౌన్సిలర్ మంగ్తానాయక్, సమత ప్రసాద్ ,సలీం,జానకి,చాంద్ పాషా ,శేఖర్‌చారి, కొండయ్య,మధు పాల్గొన్నారు .
అదేవిధంగా ఆరోవార్డు కౌన్సిలర్ ఆదాసునాగరాణి విక్రమ్ ఆధ్వర్యంలో ఆ వార్డు యువకులకు 20 వేల వ్యయంతో క్రికెట్ కిట్లు, బాస్కెట్‌బాల్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కౌన్సిలర్ రమేశ్‌జీ, నిమ్మల ఇందిర, మంగ్తానాయక్, సలీం, జానకిరెడ్డి,సమతప్రసాద్, పిట్టా సైదులు, మంద కిషోర్, చాంద్ పాషాపాల్గొన్నారు.
మర్రిగూడ: మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలంయలో ఆ పార్టీ మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం కేకట్ కట్ చేశారు.పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు దంటు జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి లఫంగి నర్సింహ, పీఏసీఎస్‌చైర్మెన్ పందుల యాదయ్య, మర్రిగూడ సర్పంచ్ నల్లయాదయ్య,గ్రామశాఖ అద్యక్షులు కొలుకులపల్లి యాదయ్య, ఎంపీటీసీ బంతిలాల్,ఉపసర్పంచ్ వీరమల్ల రాజు,మారగోని వెంకటయ్య, గోపినాయక్, పందుల కృష్ణ పాల్గొన్నారు.
హాలియా :రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ ఆయన్ను కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీపీ సుమతి పురుషోత్తం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ.కోటిరెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మెన్ ఇరిగి పెద్దులు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, బాబురావునాయక్, పోశం శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రావుల రాంబాబు, అల్లి పెద్దిరాజు, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ హలీం, అంజద్‌ఖాన్, మండల కోఆప్షన్ సభ్యులు మున్నా, చెరుపల్లి ముత్యాలు, షేక్ మక్బుల్, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, ఉడుతూరి శ్రీనివాసరెడ్డి, శేఖర్‌గౌడ్, మాతంగి కాశయ్య, బండి రమేశ్, మద్దిమడుగు మార్క్, అనుముల యాదయ్య, కొట్టాల శ్రీను, మనాది పురుషోత్తం, కూన్‌రెడ్డి కష్ణారెడ్డి, ఆవుల సైదులు, కూరాకుల రవి, సురభి రాంబాబు, బందిలి పెద్ద సైదులు, రావులపాటి ఎల్లయ్య, బెజవాడ కష్ణ, మొగలయ్య, దుండిగాల శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...
హాలియా, నిడమనూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాలియాలోని లక్ష్మీనారాయణ రైస్ ఇండిస్టీలో మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు. అదే విధంగా ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, ఎస్ఐ శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మిల్లర్లు చిట్టిపోలు వెంకటేశ్వర్లు, పొట్టుముత్తు లక్ష్మయ్య, బాలకష్ణ,చేకూరు సూర్యనారాయణ,యాదఈదయ్య, గార్లపాటి శేఖర్, యాదయ్య, శేఖర్, చీదెళ్ళ లింగయ్య, తేలప్రోలు శేఖర్, కౌన్సిలర్లు వర్ర వెంకట్ రెడ్డి, వెంకటయ్య, ప్రసాద్‌నాయక్, చాపల సైదులు, లింగయ్య, డాక్టర్ రవి కుమార్‌నాయక్ పాల్గొన్నారు.
నాంపల్లి :మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి రైతు సమన్వయ సమితి మండలకన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు పూలమాలలేశారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు బొల్లంపల్లి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోగుల వెంకట్ రెడ్డి, ఇట్టెం వెంకట్‌రెడ్డి, నాయిని.శేఖర్‌రెడ్డి, మండల ప్రదాన కార్యదర్శి కోరే యాదయ్య, ఉపాధ్యక్షులు కడారి శ్రీశైలం, పార్టీ అనుబంధ సంఘాల అద్యక్షులు నడింపల్లి యాదయ్య (బీసీ),కేతావత్ సర్దార్ (ఎస్టీ), సలువాది దేవయ్య (యస్సీ), ఎండి. సలీం, ( మైనారిటీ) యంపీటీసీ లు బెక్కం రమేష్, అన్నెపాక కిరణ్, అబ్బాస్, సర్పంచులు జెల్లెల సైదులు, బల్గూరి విష్ణువర్ధన్, కొలుకులపల్లి చెన్నయ్య, అందుగుల యాదయ్య, సింగిల్ విండో డైరెక్టర్ బెల్లి సత్తయ్య, నాంపల్లి గ్రామ శాఖ అద్యక్షులు నాంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.
పెద్దవూర: మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చెన్ను అనురాధా సుందర్‌రెడ్డి కేక్ కట్ చేశారు.పూలమొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, వైస్‌ఎంపీపీ వివేక్‌రావు, పెద్దవూర సర్పంచ్ నడ్డిలింగయ్య, మట్టపల్లి ప్రదీప్‌రెడ్డి, చింతపల్లి సర్పంచ్ సంజీవరెడ్డి,కెకె తండా సర్పంచ్ శంకర్‌నాయక్, పెద్దగూడెం సర్పంచ్ మల్లయ్య, ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు గజ్జలలింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ గుంటక వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పట్టణంలోని 48 వార్డులన్నింటిలో పచ్చదనం వెల్లివిరియాలని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్, యువనేత నల్లమోతు సిద్ధార్థ ఆకాంక్షించారు. ఈ మేరకు వార్డు కౌన్సిలర్లు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసుకొని మొక్కలను నాటే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వార్డు ప్రజలను చైతన్యపరచాలన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, కమిషనర్ చీమ వెంకన్నలతో కలిసి 41వ వార్డు ఎన్ఎస్పీ క్యాంపు కాలనీలో నల్లమోతు సిద్ధార్థ మొక్కలను నాటారు.హరిత ప్రేమికుడు, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమాన్నిపండువ వాతావరణంలో నిర్వహించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్ గౌడ్, అన్నభీమోజు నాగార్జునచారి, కౌన్సిలర్లు అమృతంసత్యం, పత్తిపాటి నవాబ్, అబ్దుల్ ఖాదర్, గోవింద్‌రెడ్డి, ఉదరుభాస్కర్, టీఆర్ఎస్వీ కార్యదర్శి షోయబ్, సైదిరెడ్డి పాల్గొన్నారు.