Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
మండల పరిధిలోని దొరకుంట, తొగర్రాయి, కూచిపూడి గ్రామాల కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులను ఆ పార్టీ మండలాధ్యక్షులు తుమాటి వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. దొరకుంట గ్రామ శాఖ అధ్యక్షుడిగా పత్తిపాక వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎమ్‌డి.అహ్మద్, కోక్కు రామకృష్ణ. తొగర్రాయి గ్రామ శాఖ అధ్యక్షుడిగా జడ వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల ఏడుకొండలు, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పులి సంధ్య, బాల వెంకటమ్మ, సీతారత్నం, తొగర్రాయి గ్రామ యూత్ అధ్యక్షుడిగా బాలేబోయిన సురేష్, ఉపాధ్యక్షులుగా లిక్కి నాగరాజు, కాంపల్లి కొండలు, కూచిపూడి గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెడ్డిపూడి అనంతరామయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముత్యాల వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా శిరంశెట్టి మోహన్‌రావు, కూచిపూడి కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడిగా శెట్టి వినరుకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శిగా పూర్ణయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలక అర్జున్, ఇర్ల సీతారాం రెడ్డి, కునుకుంట్ల శ్రీనివాసరావు, లిక్కి వెంకటయ్య పాల్గొన్నారు.