Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తనయుడు, టీఆర్ఎస్ యువ నాయకులు రమావత్ హిమవంత్కుమార్ జన్మదిన వేడుకలను వద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి అనంతరం వద్ధులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జెడ్పీటీసీ మరుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కష్ణయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కష్ణ, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పొట్ట మధు, నాయకులు పున్న శ్రీనివాస్, ఇలియాస్ పటేల్, పగిడిమర్రి నాగరాజు, గుర్రం నిరంజన్, జర్పుల సీతారాం, అడరపు హరికష్ణ, మేడం ఇద్దయ్య, పాత్లవత్ లక్ష్మణ్, లెండల లక్ష్మీకాంత్, జమీర్, జెల్ల అంజి, లక్ష్మణ్, గణేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు