Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడ్డగుడూర్: మండల కేంద్రానికి చెందిన బాలెంల లక్ష్మీప్రసన్న ఉన్నత విద్య కోసం అమెరికా డల్లాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫైనాన్సిల్ మాథెమాటిక్స్ లో మాస్టర్స్ చేయడానికి ఈ నెల 11న అమెరికాకు వెళ్తున్న దళిత నిరుపేద విద్యార్థినికి తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ రూ.2లక్షల ఆర్థిక సహాయం బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో అందజేశారు. ఎమ్మెల్యే అందించిన చేయూత పట్ల లక్ష్మీప్రసన్న కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.