Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనివినిఎరగని రీతిలో సోషల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్
- యాదాద్రి జిల్లా కే తలమానికం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సమీపంలో భువనగిరి జిల్లా కేంద్రానికి కేవలం ఒక కిలోమీటరు పరిధిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్పేస్ ఎన్ హోం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సామాన్యులకు అందుబాటు ధరలో 150 చదరపు గజాలలో విల్లాస్ నిర్మాణాన్ని చేపడుతుంది. ప్రతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మార్గంలో సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
ఆరు ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్స్, విలాస్ నిర్మాణం చేపడుతున్నట్టు ఆ సంస్థ ప్రాజెక్టు మోహన్‌కుమార్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా, జిల్లా కేంద్రంలోని ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు...
హెచ్ఎండీఏ రేరా అప్రూవ్డ్ లేఅవుట్, ప్రాజెక్టులో 30, 40 ఫీట్ల సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ సదుపాయం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ నిర్మాణం, ఎవెన్యూ ప్లాంటేషన్, మోడల్ స్ట్రీట్ లైట్స్, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, 24 గంటల సెక్యూరిటీ కల్పించడం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణం, ఎంట్రెన్స్ భాగంలో ఆర్చితో కూడిన కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు.
లొకేషన్ ప్రత్యేకతలు
యాదాద్రి భువనగిరి జిల్లా బస్టాండ్ కు అతి సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. నేషనల్ హైవే163కు కేవలం 5 నిమిషాల వ్యవధిలో చేరుకొనే అవకాశం. కేవలం పది నిమిషాల వ్యవధిలో యాదాద్రి టెంపుల్ చేరడం, 10 నిమిషాల దూరంలో బస్వాపూర్ రిజర్వాయర్ సందర్శించే అవకాశం ఉంది. సుమారు 15 నిమిషాలలో ప్రముఖ కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ ఎయిమ్స్ చేరుకోవడం. ప్రాజెక్టుకు సమీపంలో 538 ఎకరాల విస్తీర్ణంలో రైల్వే టెర్మినల్ హబ్ ప్రభుత్వం ప్రకటించింది. భువనగిరి ఖిల్లాకు సమీపంలో ఉండడం, హైదరాబాద్ నుంచి యాదాద్రి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎంటిఎస్ రైలుకు అతి సమీపంలో ఈ ప్రాజెక్టు ఉండట, 450 ఎకరాల విస్తీర్ణంలో డ్రై ఫోర్ట్ ప్రకటించింది. ఇవన్నీ ప్రాజెక్టుకు కలిసివచ్చే అనుకూల అంశాలు.
కాలనీ వాసులకు ప్లే గ్రౌండ్ నిర్మాణం
కాలనీలో గ్రేటర్ హైదరాబాద్ తీసిపోని రీతిలో విలాస్ పక్కన సోషల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేసి పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పెద్దల కోసం టెన్నీస్ బాల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం చేపట్టి అత్యాధునిక రీతిలో నిర్మాణాలను చేపట్టనున్నట్టు తెలిపారు. ఎలేన్ కౌంటీ అంటేనే ఎవర్గ్రీన్ సదుపాయాలు అనగా భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రప్రథమంగా అన్ని రకాల హంగులతో అత్యాధునికంగా నిర్మించే మోడల్ ప్రాజెక్ట్ అని చెప్పేందుకు గర్వంగా ఉందని ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్‌కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9618647777, 9096335554 కోరారు.