Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
మండలంలోని చాడ గ్రామానికి చెందిన శనిగరం డబ్బయ్య, ఆవుల వెంకటాద్రిలు ఇటీవల మతి చెందాడు. గురువారం మాత సేవాసమితి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులకు సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాత సేవ సమితి సభ్యులు గుర్రాల రమేష్, ఈరగాని శ్రీనివాస్, ఏలూరు అశోక్, మహమ్మద్ యూనిస్, సోప్పరి సైదులు కొత్తోజు రవి, యాట రాంచందర్, వెంకటేష్, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గాప్రసాద్, సతీష్, గుర్రాల రాజు, ఎడ్ల ప్రవీణ్, పబ్బతి రామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.