Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
స్థానిక ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ రేఖ శ్రీధర్‌రెడ్డి తన సొంత నిధులు రూ.20 లక్షలతో 80 వైద్యపరీక్షల కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని పీహెచ్సీలో రూ.20 లక్షలవివిధ రకాల వైద్యపరీక్షల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజల కోసం ప్రాథమిక వైద్య కేంద్రం నందు 80 రకాల ల్యాబ్ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోష మన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్విని యోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్, ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎం హెచ్ఓ కష్ణకుమారి తహసీల్దార్ సరస్వతి, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటయ్య, సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్,ఉపసర్పంచ్ గంధం సురేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.లింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు గడ్డం శ్రీరాములు, రవినాయక్, ఎంపీటీసీ జగన్, దస్రునాయక్, ప్రజలు పాల్గొన్నారు.