Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
హర్యానా రాష్ట్రంలో రైతులపై జరిగిన లాఠీఛార్జీని ఖండిస్తూ ఆదివారం ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు వస్కుల సైదమ్మ, ఏఐకేఎఫ్ జిల్లా నాయకులు రామచంద్రు, కొండల్, నాగరాజు, మధు, కాశీ, కిరణ్, ఇమ్మానియేల్ పాల్గొన్నారు