Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
మండలంలోని శ్రీనివాసపురం ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలలను ,అంగన్ వాడీ కేంద్రాన్ని గురువారం ఎంపీడీఓ జ్ఞాన ప్రకాష్ రావు తనిఖీ చేశారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 47, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 72 ఉండటం చూసి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు ఉనాబ్ రెడ్డి ,విజయ, రాణి ,,అంగన్వాడీ టీచర్ రజిత, పంచాయతీ కార్యదర్శి శ్రీలత , వెంకటకిషోర్ పాల్గొన్నారు..