Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అడ్డగుడూర్
అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూర్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న చెరుకు సింహాద్రి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సింహాద్రి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరాముల జ్యోతి అయోధ్య, మండల కో ఆపరేపరేటివ్ బ్యాంక్ చైర్మెన్్ పొన్నాల వెంకటేశ్వర్లు, చిర్ర గూడురు సర్పంచ్ ఖమ్మంపాటి పరమేష్ గౌడ్ , గ్రామస్తులు అభినందించారు.