Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
పురపాలక కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో టీిఆర్‌ఎస్ మండల కార్యవర్గాన్ని ఎన్నిక ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి , వైస్ ఎంపీపీ పాకవెంకటేష్ సమక్షంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాటి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పోవనపు యాదగిరి, సురకంటి ,జంగారెడ్డి కాసుల సత్యనారాయణ ,గంగా దేవి బాలకష్ణ, అందెలమహేష్ బొమ్మగాని పరమేష్, బాణాల ఎల్లారెడ్డి, పర్వతం అశోక్, ప్రధాన కార్యదర్శిలుగా చిలువేరు బాల్ నరసింహ, బంధ్రపు లక్ష్మణ్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఆర్ల జంగయ్య ,పరసమూనే సత్తయ్య, ఐలయ్య, సిద్ధ లింగ స్వామి , సంయుక్త కార్యదర్శులుగావెల్దండి ప్రభాకర్, ఫకీర్ మధుసూదన్ రెడ్డి ,దుర్గం శంకర్, చొప్పరి సత్తయ్య, ప్రచార కార్యదర్శులుగా సుంకర రవి, చిలుకల శీను ,గుండ్ల భాస్కర్ రేవల్లి శీను, కోశాధికారిగా మర్రి బుచ్చిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా చెక్క అశోక్ ,మొగిలి పాక గోపాల్ ,మునుకుంట్ల మల్లేష్ గౌడ్ ,కనక పోయిన బిక్షం, యకరి యాదగిరి బండారు ప్రభు అంజి రెడ్డి రంగా జయ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్లు అందెల లింగంయాదవ్, కందాడ భూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు సీత వెంకటేష్ ,వైస్ చైర్మెన్భాత్క లింగస్వామి ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడుసామ రవీందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
మతుని కుటుంబానికి ఆర్థికసహాయం
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎడ్ల రవి అనారోగ్యంతో మతి చెందాడు. ఆదివారం కుటుంబాన్ని పీఏసీఎస్ చైర్మెన్ మోహన్ రెడ్డి పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి సర్పంచ్ శంకరయ్య, ఉప సర్పంచ్ జింక జంగయ్య, మచ్చ కష్ణ, వీరమల్ల యాదగిరి, చుక్క యాదయ్య, చుక్క వెంకటేష్ గాలే కుమార్, భోడిగ శివ సత్యం ,మల్లేష్ ,సంతోష్ పాల్గొన్నారు.