Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్:ఆలేరు శాసన సభ్యురాలు రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మెన్్ గొంగిడి మహేందర్ రెడ్డి ని నూతన పట్టణ కమిటీ అధ్యక్షులు పుట్ట మల్లేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు హైదారాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు . నూతన కమిటీ సభ్యులను గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దంపతులు శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి. శంకరయ్య, టీఆర్ ఎస్ పట్టణ సెక్రెటరీ జనరల్ కుండే సంపత్, మహిళా అధ్యక్షురాలు సీసా మహేశ్వరీ, మొరిగాడి ఇందిర,యువజన విభాగం అధ్యక్షులు శ్రవణ్, మొరిగాడి వెంకటేష్,ఆడెపు. బాలస్వామి, కర్రె అశోక్, బింగి రవికొలుపుల హరినాద్, కౌన్సిలర్లుజూకంటి శ్రీకాంత్, రాయపురం. నర్సింహులు,మైనార్టీ అధ్యక్షులు షాబుద్దీన్, అంజాదు , బీదని బాలరాజు,విద్యార్థి విభాగం అధ్యక్షులు మాణిక్యం ఈశ్వర్,కూతటి అంజన్,ఫయాజ్ లు పాల్గొన్నారు.