Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతెపల్లి : మండలంలోని కొప్పోలు గ్రామంలో ఇటీవల లైంగికదాడికి, హత్యకు గురైన చింతమల్ల ప్రీతి కుటుంబానికి కలెక్టర్ అత్యవసరం నిధుల నుండి మంజూరైన రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మారం వెంకట్ రెడ్డి ,నాయకులు చల్ల కష్ణారెడ్డి ,చింత మల్ల రాజ్ పాల్గొన్నారు.