Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి :ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పాస్టర్ల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మిట్టగడుపుల పురుషోత్తం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని చర్చిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాస్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు డానియల్, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, పాస్టర్లు పరంజ్యోతి, కరుణాకర్, రమేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.