Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్థాన్‌నారాయణపురం : మండలంలోని వాయిలపల్లి గ్రామంలో శుక్రవారం ఆరుతడి పంటల సాగుపై మండల వ్యవసాయాధికారి ఉమారాణి అవగాహన కల్పించారు. వేరుశనగ , పొద్దుతిరుగుడు, పెసర్లు, మినుములు, సోయాబీన్, నువ్వులు, జొన్నలు, తీపి మొక్కజొన్న, శనగ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కర్తి పాపయ్య, ఎంపీటీసీ దోటి జంగయ్య,రైతు సమన్వయ సమితి కో ఆర్డీనేటర్ జక్కర్తి కష్ణయ్య, వాయిలపల్లి క్లస్టర్ ఏఈఓ చాడ లక్ష్మన్ పాల్గొన్నారు.