Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
టీఆర్ఎస్ మండలాధ్యక్షునిగా ఎన్నికైన జూలకంటి జీవన్‌రెడ్డిని శుక్రవారం ఆ పార్టీకి చెందిన పలువురు నాయ కులు సన్మానించారు. ఈ కార్యక్ర మంలో పార్టీ జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ఐలా పురం టీఆర్ఎస్ యువజన నాయకులు ప్రవీణ్, అనిల్, నవీన్, సందీప్, అనిల్, రామకృష్ణ, సాయి, గణేష్, కర్ణాకర్, వేణు పాల్గొన్నారు.