Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
నార్కెట్పల్లికి దగ్గరలో సురక్ష ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హైవే సిటీ నూతన వెంచర్ ప్రాజెక్ట్నుఆదివారం చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఉప్పలయ్య ప్రారంభించి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సురక్ష ఇన్ఫ్రా కంపెనీ కస్టమర్లకు ఎక్కువ స్థాయిలో ఉన్నతమైన ప్రామాణికమైన గల వెంచర్లను అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏకకాలంలో 7 వెంచర్ల ను లాంచ్ చేసి ఎనిమిదో వెంచర్ ను నార్కట్ పల్లి పామనగుండ్ల విలేజ్ విజయవాడ హైవేకి డిటిసిపి అప్ప్రోడ్ లే అవుట్ 99 ఎకరాల మెగా వెంచర్ ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ వెంచర్ లో పెట్టుబడులు పెడితే కస్టమర్లకు లాభాలు 100శాతం ఉంటాయన్నారు. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ వెంచర్ ను ప్రారంభించమన్నారు. వేల సంఖ్యలో వచ్చిన ఏజెంట్లకు, కస్టమర్లకు మరియు ఆఫీస్ సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్, డైరెక్టర్ హరీష్, తదితరులు పాల్గొన్నారు.