Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీబీనగర్:రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కంద్రంతోపాటు మండ లంలోని రుద్రవెల్లి, భట్టు గూడెం, మగ్ధుంపల్లి, అన్నంపట్ల గ్రామాల్లో మూసీ నది, చిన్నేటి వాగు లు ఉధతంగా ప్రవహిస్తు న్నాయి. పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో రోడ్లను పూర్తిగా బంద్ చేయించి, రాకపోకలు నిలిపివేశారు. అర్ధరాత్రి వేళ ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఇందుకోసం పోలీసు, రెవెన్యూ సిబ్బంది గస్తీ ఏర్పాటుచేసినట్టు తహసీల్దార్ వెంకట్రెడ్డి, ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు.