Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీలో శ్రీ వేమూరి అభి రామేశ్వర మోడల్ హైస్కూల్లో జిల్లాస్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు సోమవారం ఘనంగా సన్మానించారు.హిల్‌కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎమ్. ప్రకాష్, సెయింట్‌జోసెఫ్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ.శివకుమార్ ఎస్.ఎ (మ్యాథ్స్) జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపిక య్యారు.ఈ కార్యక్ర మంలో ప్రధానో పాధ్యాయులు పి.శేషు, ఉపాధ్యాయులు బి.రవి కుమార్, తావుర్య, స్పందన, కోటేశ్వరి, గగణేశ్వరి, అంజయ్య, అలివేలు, జంగయ్య పాల్గొన్నారు.