Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
చివ్వేంల:గ్రామ పంచాయ తీల్లో బిల్లులు పెండింగ్లో లేకుం డా చూడాలని కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి అధికారులను ఆదేశిం చారు. గురువారం ఆయన చివ్వేంల, వట్టి ఖమ్మంపహాడ్, లక్ష్మినాయక్ తండాలోని రోడ్డుకిరు వైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామపంచాయతీలోని రిజిస్ట్రర్లను తనిఖీ చేశారు. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో సురేష్, ఏపీడీ రాజు, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీవో గోపి, ఏపీవో నాగయ్య, సర్పంచులు, పంచా యతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.