Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి:పట్టణంలోని హనుమాన్వాడలో ప్రతిష్టించిన దుర్గామాత మండపం వద్ద రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపులు అమరేందర్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గోపి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.