Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన చింతల జానయ్య అనారోగ్యంతో ఇటీవల మతి చెందాది. గురువారం టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు గంగాధరరావు కుటుంబాన్ని సందర్శించి రూ 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల శ్రీను, వార్డు సభ్యులు రాములు, ఎస్ఎంసీ చైర్మెన్ గుణ గంటి సురేష్, బీజీఆర్ సైన్యం పాల్గొన్నారు.