Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, ఆత్మకూరు ఎంపీపీలు, జిల్లా, మండల యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.