Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని వెల్లంకి గ్రామంలో నిరుపేద కుటుం బానికి చెందిన మేకల సత్యనా రాయణ(58) మతిచెందాడు. మృతదేహాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం రూ.5వేల చొప్పున 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.వారి వెంట టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల సురేందర్ రెడ్డి, మండల నరసింహ, ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల సంజీవరెడ్డి, పర్నే మాధవరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.