Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతగిరి:ఈ నెల 25న నిర్వహించనున్న కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళననాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు సోమవారం మండల పరిధిలోని కొత్తగూడెం, గొండ్రియాల, లక్కవరం, బొజ్జగూడెంతండా గ్రామాల్లో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండలాధ్యక్షుడు ముస్కు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మానికి ప్రతి కార్యకర్తా హాజరు కావాలని కోరా రు. రాబోయే ఎన్నిక ల్లో కాంగ్రెస్ను అధి కారం లోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు శ్రమించాలని కోరారు.