Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో , మండలంలోని కొలనుపాక గ్రామంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న డబుల్బెడ్రూం ఇండ్లను పేదలకు పంపిణీచేయాలని కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దూసరి మురళీ ధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల్ల స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి 5 లక్ష రూపాయలు ప్రకటించడం హర్షణీయమని వెంటనే అమలు చేయాలని కోరారు. పేదల బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.