Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
మండలంలోని హనుమాపురం గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పర్యటించారు. అనంతరం మన్నెవారి పంపు, వడాయి గూడెం, వడపర్తి గ్రామాలలో పర్యటించి, శానిటేషన్ పనులను అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీడీవో నాగిరెడ్డి, ఎంపీఓ అనురాధ, ఉపాధిహామీ ఎపిఓ బాలస్వామి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.