Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా ముందుస్తుగా నివారణా టీకాలు వేయించాలని సర్పంచ్ సునీతవెంకన్న కోరారు. మంగళవారం మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో చేపట్టిన టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రవికుమార్, పశువైద్య సిబ్బంది అనిత, గోపాలమిత్ర బోర వెంకన్న పాల్గొన్నారు.