Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
హైదరాబాద్ తెలంగాణ భవనంలో టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరుపున యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఆయన వెంట సూర్యాపేట జెడ్పీచైర్మెన్్ దీపిక యుగంధర్, తదితరులు ఉన్నారు.