Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరిరూరల్ : బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భువనగిరి బైపాస్ వద్ద బీసీ సంక్షేమ సంఘం, కుక్కదువ్వు సునీల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్, బీ సీ రాష్ట్ర కన్వీనర్ , రావుల రాజు జిల్లా అధ్యక్షులు, కట్ట బాబులు గౌడ్,చరణ్ యాదవ్ నీలం నర్సింహా పాల్గొన్నారు.