Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మండల కేంద్రానికి చెందిన జాల, గొల్లపల్లి రాంరెడ్డి కూమారుడు, గుండ్లపెల్లికి చెందిన వంగపల్లి శ్రీశైలం కూతురు వివాహాలకు ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు కె.నగేశ్, బూడిద బిక్షమయ్యగౌడ్ ఆదివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.