Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని సాయి స్కానింగ్ సెంటర్లో లిఫ్ట్ ప్రమాదంలో గాయపడ్డ వారికి న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. ఆస్పత్రుల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదన్నారు.