Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెద్దవూర
హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి స్థానిక టీఆర్ఎస్ నాయకులు సోమవారం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంపత్‌కుమార్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, గుర్రంపోడు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మెన్ గుంటక వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ పెద్దవూర మండలాధ్యక్షుడు గజ్జల లింగారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, గుర్రంపోడ్ వైస్ ఎంపీపీ ధనంజయయాదవ్, నాగార్జునసాగర్ పట్టణ కార్యదర్శులు కృష్ణ, నాయకులు మెండే సైదులుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.