Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈ నెల 27న పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్న నిరుద్యోగ సంఘీభావ సదస్సును జయప్రదం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ డాక్టర్ జాడి రాజు కోరారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మాడుగులపల్లి మండల బీఎస్పీ అధ్యక్షుడు చిట్యాల సురేందర్, మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు గుండెబోయిన నాగేశ్వరరావుయాదవ్, మిర్యాలగూడ ఇన్చార్జి మునినాయక్, అడవిదేవులపల్లి మండల అధ్యక్షుడు బానునాయక్, మిర్యాలగూడ మండల రూరల్ సెక్రటరీ చింతమల్ల సైదయ్య, బీబీఎఫ్ కన్వీనర్ ఇమ్రాన్, గాలిబ్ పాల్గొన్నారు.