Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బొమ్మలరామరం
మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన గుండు నాగమణికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ.42500 మంగళవారం ఎంపీపీ సుధీర్‌రెడ్డి అందజేశారు. ఈ కర్యాక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మైలారం నరసింహ, తదితరులు పాల్గొన్నారు.