Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
మండలపరిధిలోని డి.కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ యారాల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా గ్రామాభివద్ధికై కషి చేయాలన్నారు.అనంతరం సీసీరోడ్లు, హరితహారం, ఉపాధి హామీ, పారిశుధ్యం తదితర అంశాలపై గ్రామసభలో తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొమ్ము అరుణ్‌కుమార్, వార్డు సభ్యులు తంగెళ్లపల్లి సతీష్,కొత్తపల్లి విజయలక్ష్మీ, అంగన్వాడీలు సీతమ్మ, జయమ్మ, ఆశా వర్కర్లు, గ్రామ సిబ్బంది ఉపాధిహామీ మేట్ల సంఘం గ్రామ అధ్యక్షుడు దేవరకొండ కష్ణ పాల్గొన్నారు.