Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ అన్నారు గురువారం కమండల పరిధిలోని గుర్రపు తండా గ్రామంలో ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 70 లక్షలతో చేపట్టిన బిటి రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివద్ధి కోసం పేద ప్రజల అభివద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా గుర్రపు తండా గంజి లాల్ తండా తండా గ్రామాలలో నిర్మించిన టువంటి వైకుంఠ దామా లను వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కష్ణయ్య కొండమల్లేపల్లి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్ రైతుబంధు అధ్యక్షులు కే లింగారెడ్డి దసురు నాయక్ టిఆర్ఎస్ నాయకులు రాంబాబు నాయక్ మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ యుగంధర్ రెడ్డి సర్పంచ్ రాములు గుండెబోయిన లింగం యాదవ్ శ్రీను మాడుగుల యాదగిరి అబ్బ శ్రీనివాస్ శ్రీను నాయక్జ ఎంపిటిసి జగన్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు