Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
తెలంగాణ ఉద్యమకారులు, చిట్యాల మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పజ్జూరి నర్సిరెడ్డి జన్మదిన వేడుకలు మండల పరిధిలోని అమ్మనబ్రోలు గ్రామంలో గురువారం ఘనంగా జరిగాయి ఈ వేడుకలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని శాలువాతో సన్మానించారు. కేక్ కట్ చేసి తినిపించారు. . అదేవిధంగా మండల కేంద్రంలో టిఆర్ఎస్ వి నియోజకవర్గ నాయకులు పద్వి జన్మదిన సందర్భంగ శాలువాతో సన్మానించారు కేక్ కట్ చేసి తినిపించారు ఈ కార్యక్రమంలో తొండ్లాయి సర్పంచ్ బింగి కొండయ్య , పుల్లెంల అచ్చాలు, ముంత వెంకన్న ,నాంపల్లి శీను, కొరివి శివరాం,,నాగరాజు, శ్రీనివాస్, పాల్గొన్నారు.