Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి ఆలయంలో ఏకాదశి పర్వదినాన సోమవారం లక్ష పుష్పార్చన చేపట్టారు. వివిధ పుష్ప మాలికలతో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో అధిష్టించారు. లక్ష నామ స్తోత్రాలతో పుష్పాలను సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.