Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండల పరిధిలోని అనంతారం గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన 15 మంది కుటుంబాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నర్సింహారెడ్డి సోమవారం రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బిట్టు నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు మామిడి అంజయ్య, మామిడి పరందాములు, గుట్ట డైరెక్టర్ ఆవుల అంజయ్య, చిటేపు నారాయణరెడ్డి, ధర్మారెడ్డి, కట్ల విజరు, దంతాల నాగార్జున, వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, జినకల నాగార్జున, మామిడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.