Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
ఐఎంఏ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ శ్రీపతిరెడ్డికి ప్రెసిడెంట్స్ అప్రిషియేషన్ అవార్డు లభించింది. ఈ మేరకు నేషనల్ ప్రెసిడెంట్ జయలాల్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ లవకుమార్రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీపతిరెడ్డి మాట్లాడుతూ ఐఎంఏకు పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నందుకు ఈ అవార్డు అందజేసినట్టు తెలిపారు.