Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో సంఘబంధం - 1 బుక్ కీపర్ పాల్పడుతున్న అవినీతికి సహకరిస్తున్న ఏపీఎం, సీసీ, బుక్ కీపర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన సంఘ బంధం- 1 అధ్యక్షురాలు పులుసు యమున సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. శ్రీనిధి, సమృద్ధి పొదుపు కోసం డబ్బులు ఇస్తే పొదుపులో జమ చేయకుండా ముగ్గురు వాడుకున్నాని ఆరోపించారు.