Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీబీనగర్:పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని యాపగానితండా గ్రామానికి చెందిన దేవులానాయక్కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.60వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేవిసింగ్నాయక్, మాజీ ఉపసర్పంచ్ బానోతు నరేందర్‌నాయక్, నాయకులు కందాడి రాజిరెడ్డి, కిషన్‌నాయక్ పాల్గొన్నారు.