Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ హార్మోనియం విధ్వాంశీసులు పానుగంటి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ జిల్లా నాయకులు, చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండూరి కృపాకర్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కుమారుడు రాముకు రూ.5000, 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్లీకట్టు పుల్లయ్య, కల్లు లోహిత్‌రెడ్డి, వాంకుడోతు వెంకన్న, రాచకొండ శ్రీనివాస్, జూల కంటి నాగరాజు, వెంపటి శబరినాధ్, ప్రవీణ్, తెరటపల్లి సతీష్, మట్టపల్లి శ్రీధర్, కస్తూరి నవీన్, శీలా శంకర్, దేవత్ శ్రీనివాస్, బజ్జురి శ్రీనివాస్, జనార్ధన్, మహేందర్, సాలయ్య, బిక్షం, సందీప్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.