Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతగిరి:ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సత్యనారాయణ కోరారు. బుధవారం మండల పరిధిలోని వాయిలసింగారం గ్రామంలో ఆటో యూనియన్ సభ్యులతో ఆయన మాట్లాడారు. అతివేగంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.