Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి రూరల్
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ వానకాలం 2020 -21 మద్దతు ధర, అవగాహన కార్యక్రమాల వాల్పోస్టర ్ను బుధవారం కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతులకు మద్దతు ధర పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ సూరజ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.