Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజాపేట
మండలంలోని రఘునాథపురం గ్రామంలోని బహత్ పల్లె ప్రకతి వనాన్ని బుధవారం అదనపు కలెక్టర్ దీపక్తివారి పరిశీలించారు. పల్లె ప్రగతి, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య పనులపై అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్, ఉప సర్పంచ్ పల్లి ప్రవీణ్, ఎంపీటీసీ బుడిగె రేణుక, ఎంపీడీవో రామరాజు, ఎంపీవో దినకర్, ఏపీఓ ఉపాధి హామీ పరశురాములు, అధికారులు పాల్గొన్నారు.