Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో బుధవారం దీపావళి పండుగ నిర్వహించేందుకు ప్రజలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్ రైల్వే గేట్ ఆవరణలో బంతిపూలు కుప్పలుగా పోసి అమ్మకాలు నిర్వహించారు . నోము కొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. స్వాతినక్షత్రం 3,5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది .కిరాణా, క్లాత్ మార్కెట్ ,దుకాణ సముదాయాలు లక్ష్మీపూజ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ముందుగానే రెండు రోజుల నుండి షాపుల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు .