Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరిరూరల్
స్థానిక వశిష్ట ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఈనెల 7న సబ్ జూనియర్స్ మహిళా పురుషుల సాఫ్ట్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రీడల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగిరెడ్డి తెలిపారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు తీసుకొని రావాలని సూచించారు.