Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డి, ఉపసర్పంచ్ బింగీ శ్రీనివాస్ ల పై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవినీతి ఆరోపణలపై ఇటీవల సస్పెండ్ చేశారు. సర్పంచ్ హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేయగా , హైకోర్టు కలెక్టర్ సస్పెండ్‌ను కొట్టి వేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చినట్టు సర్పంచ్ వీరా రెడ్డి తెలిపారు. సంబంధిత హైకోర్టు స్టే ప్రతులను బుధవారం విలేకరులకు విడుదల చేశారు.